అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Maadhav Bhupathiraju: కాంతార కాంతార... 'మిస్టర్ ఇడియట్' ఫుల్ హ్యాపీ, రవితేజ తమ్ముడి కొడుకు సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

MR Idiot Movie: మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ 'మిస్టర్ ఇడియట్' సినిమా ట్రైలర్, కాంతార కాంతార పాటకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.

ధృవ కాలేజీలో 'మిస్టర్ ఇడియట్' సందడి

1/5
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడు. ఆయన తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు 'మిస్టర్ ఇడియట్' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సిమ్రాన్ శర్మ హీరోయిన్. ట్రైలర్, 'కాంతార కాంతార' పాట విడుదల చేశారు. 

2/5
'మిస్టర్ ఇడియట్' సినిమాను జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకురాలు.

3/5
'మిస్టర్ ఇడియట్', 'కాంతార కాంతార' పాటకు వచ్చిన స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ధృవ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలో విద్యార్థులతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అలాగే, దర్శకురాలు గౌరీ రోణంకి బర్త్ డే సెలబ్రేట్ చేశారు.

4/5
ధృవ కాలేజీలో 'మిస్టర్ ఇడియట్' చిత్రీకరణ చేశారని, ఇవాళ ఇక్కడకు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని హీరో మాధవ్, దర్శకురాలు గౌరీ రోణంకి తెలిపారు. సినిమాను నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, 'మిస్టర్ ఇడియట్'లో ఐదు పాటలకు అనూప్ రూబెన్స్ ఐదు అద్భుతమైన బాణీలు ఇచ్చారని నిర్మాత రవిచంద్ చెప్పారు. 

5/5
ఈ కార్యక్రమంలో 'రంగస్థలం' మహేష్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, హీరోయిన్ సిమ్రాన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget