అన్వేషించండి

Megha Akash: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్... పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

Megha Akash Engagement: యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. గురువారం ఆవిడ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇంతకీ, ఆ ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా?

మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

1/4
హీరోయిన్ మేఘా ఆకాష్ గుర్తు ఉన్నారా? నితిన్ 'లై' సినిమాతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 'చల్ మోహన్ రంగ', 'రాజరాజ చోర', 'డియర్ మేఘ' వంటి సినిమాలు చేశారు. తమిళంలోనూ రజనీకాంత్ 'పేట'లో నటించారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో ఆమె వివాహం జరగనుంది. ఈ గురువారం మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. (Image Courtesy: meghaakash / Instagram)

2/4
మేఘా ఆకాష్ మెడలో మూడు ముళ్లు వేయబోయే వరుడు, ఆమెతో ఏడు అడుగులు నడిచే వ్యక్తి ఎవరో తెలుసా? సాయి విష్ణు. అవును... ఆమెకు కాబోయే భర్త పేరు అదే. ఆగస్టు 22న సాయి విష్ణు, మేఘా ఆకాష్ నిశ్చితార్థం జరిగింది. వాళ్లిద్దరూ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. (Image Courtesy: meghaakash / Instagram)

3/4
తమది ప్రేమ వివాహం అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో 'నా కల నిజమైంది. 'Engaged to the love of my life' అని ఆవిడ చెప్పారు. అయితే, ఇంకా పెళ్లి తేదీ అనౌన్స్ చేయలేదు. (Image Courtesy: meghaakash / Instagram)

4/4
పెళ్లి తర్వాత కూడా మేఘా ఆకాష్ సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆవిడ నటించిన 'సకుటుంబానాం' విడుదలకు సిద్ధమైంది. (Image Courtesy: meghaakash / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Arekapudi Gandhi: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Arekapudi Gandhi: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Embed widget