అన్వేషించండి
'Guppedantha Manasu' Jyothi Rai: మత్తుకళ్లతో మాయ చేస్తున్న 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతిరాయ్
Guppedantha Manasu Fame Jyothi Rai Photos: 'గుప్పెడంత మనసు' ఫేం జగతి మేడం అకా జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
![Guppedantha Manasu Fame Jyothi Rai Photos: 'గుప్పెడంత మనసు' ఫేం జగతి మేడం అకా జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/793b201dcd2ceeaf7b2dc5078d64e59c1721758503545929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: jyothipoorvaj/Instagram
1/4
![Guppedantha Manasu Fame Jyothi Rai Photos: 'గుప్పెడంత మనసు' ఫేం జగతి మేడం అకా జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/33f116738fcccc6dc84a4feac8f31b4e97d07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Guppedantha Manasu Fame Jyothi Rai Photos: 'గుప్పెడంత మనసు' ఫేం జగతి మేడం అకా జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/4
![సీరియల్లో తల్లి పాత్రలో తన కట్టుబోట్టుతో ఆకట్టుకున్న ఆమె నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/124c1ccfe0e1e2e878536c4d20ef3fce99033.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీరియల్లో తల్లి పాత్రలో తన కట్టుబోట్టుతో ఆకట్టుకున్న ఆమె నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంది.
3/4
![పెళ్లయి తల్లయిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తున్న జ్యోతిరాయ్‌పై కొందరు ట్రోల్ చేస్తుంటారు. అయినా అవేవి పట్టించుకోకుండా ఘాటు అందాల షో చేస్తుంది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/f3b9bc9f083f543c40aaa8cd82201f3d130cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లయి తల్లయిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తున్న జ్యోతిరాయ్‌పై కొందరు ట్రోల్ చేస్తుంటారు. అయినా అవేవి పట్టించుకోకుండా ఘాటు అందాల షో చేస్తుంది ఈ భామ.
4/4
![తాజాగా బ్లూ కలర్ షర్ట్‌లో అందాలు ఆరబోసింది. జూమ్‌లో జ్యోతి రాయ్ తన మత్తు కళ్లతో మాయ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట రచ్చ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/2cb54a3b893a12a07099034e88500174e2d72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా బ్లూ కలర్ షర్ట్‌లో అందాలు ఆరబోసింది. జూమ్‌లో జ్యోతి రాయ్ తన మత్తు కళ్లతో మాయ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట రచ్చ చేస్తుంది.
Published at : 23 Jul 2024 11:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion