అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gopichand Bhimaa Stills: ఖాకి చొక్కాలో కొత్తగా గోపీచంద్ - 'భీమా'లో స్టిల్స్ చూశారా?
Gopichand Police Getup In Bhimaa Movie: 'భీమా' సినిమాలో గోపీచంద్ పోలీస్ రోల్ చేశారు. మార్చి 8న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో పోలీస్ గెటప్, ఆ స్టిల్స్ చూడండి.
![Gopichand Police Getup In Bhimaa Movie: 'భీమా' సినిమాలో గోపీచంద్ పోలీస్ రోల్ చేశారు. మార్చి 8న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో పోలీస్ గెటప్, ఆ స్టిల్స్ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/81ce58bb87fd66bbad64a3b02094416e1709704128723313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భీమా' సినిమాలో గోపీచంద్
1/7
![గోపీచంద్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భీమా'. మార్చి 8న... అంటే ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఏ హర్ష దర్శకత్వంలో కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. థియేటర్లలో సినిమా చూడటానికి ముందు హీరో స్టిల్స్ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/79e02bbbe4815b32840392bdd968532ffcc1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భీమా'. మార్చి 8న... అంటే ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఏ హర్ష దర్శకత్వంలో కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. థియేటర్లలో సినిమా చూడటానికి ముందు హీరో స్టిల్స్ చూడండి.
2/7
![Gopichand Police Movies List: 'భీమా' సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఖాకీ చొక్కా వేశారు. 'ఆంధ్రుడు', 'గోలీమార్', 'శౌర్యం' సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. గోపీచంద్ పోలీసుగా కనిపిస్తున్న నాలుగో సినిమా 'భీమా'. ఇంతకు ముందు సినిమాలకు, ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుందని, దర్శకుడు తనను కొత్తగా చూపించడంతో పాటు సెమీ ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేయడంతో భీమా క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు గుర్తుంటుందని గోపీచంద్ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/21636cd186b318ee56533c1df4a1b383c8d15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Gopichand Police Movies List: 'భీమా' సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఖాకీ చొక్కా వేశారు. 'ఆంధ్రుడు', 'గోలీమార్', 'శౌర్యం' సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. గోపీచంద్ పోలీసుగా కనిపిస్తున్న నాలుగో సినిమా 'భీమా'. ఇంతకు ముందు సినిమాలకు, ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుందని, దర్శకుడు తనను కొత్తగా చూపించడంతో పాటు సెమీ ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేయడంతో భీమా క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు గుర్తుంటుందని గోపీచంద్ చెప్పారు.
3/7
!['భీమా' ట్రైలర్ మాసీగా ఉండటంతో పాటు సంథింగ్ డిఫరెంట్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/4c9092f8b142d6d951d22086073302c059871.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భీమా' ట్రైలర్ మాసీగా ఉండటంతో పాటు సంథింగ్ డిఫరెంట్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.
4/7
!['భీమా' కోసం గోపీచంద్ మీసం పెంచారు. దాంతో పాటు కొంచెం స్లిమ్ అయ్యారు. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆ విషయం అడిగితే 'బరువు తగ్గడం కష్టం కానీ పెరగడం ఈజీ' అని చెప్పుకొచ్చారు గోపీచంద్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/54caa85e66fa4caff6266552ca9b63849995e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భీమా' కోసం గోపీచంద్ మీసం పెంచారు. దాంతో పాటు కొంచెం స్లిమ్ అయ్యారు. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆ విషయం అడిగితే 'బరువు తగ్గడం కష్టం కానీ పెరగడం ఈజీ' అని చెప్పుకొచ్చారు గోపీచంద్.
5/7
!['భీమా' దర్శకుడు కన్నడిగ అయినప్పటికీ... తెలుగులోనే సినిమా తీశారు. ముందు నుంచి తాము తెలుగులో సినిమా తీయాలనుకున్నామని, కన్నడనాట తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవుతాయి కనుక డబ్బింగ్ చేయలేదని ప్రొడ్యూసర్ రాధామోహన్ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/0d1f5a552bd2d960665c2c1804845da63b511.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భీమా' దర్శకుడు కన్నడిగ అయినప్పటికీ... తెలుగులోనే సినిమా తీశారు. ముందు నుంచి తాము తెలుగులో సినిమా తీయాలనుకున్నామని, కన్నడనాట తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవుతాయి కనుక డబ్బింగ్ చేయలేదని ప్రొడ్యూసర్ రాధామోహన్ చెప్పారు.
6/7
!['భీమా' సినిమాలో గోపీచంద్ స్టిల్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/eb9674eaf78d5e587bf32ce67cd72132fc752.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భీమా' సినిమాలో గోపీచంద్ స్టిల్స్
7/7
!['భీమా' సినిమాలో గోపీచంద్ స్టిల్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/7be80745cc66c77e3e325fde950f336af4a98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'భీమా' సినిమాలో గోపీచంద్ స్టిల్స్
Published at : 06 Mar 2024 11:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement