అన్వేషించండి
Anasuya Bharadwaj: అనసూయ కొంటె చూపులు... స్టార్ అంటే మినిమమ్ ఉంటుంది మరి!
Anasuya Latest Photos: అనసూయ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. అవి ఫోటోలు అయినా సరే... సినిమాలు, టీవీ షోలు అయినా సరే. ఈ బ్యూటీ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూశారా?

అనసూయ
1/6

చీర కట్టడంలో స్టార్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయకు సపరేట్ స్టైల్ ఉంది. సంప్రదాయంగా కనపడుతూ మోడ్రన్ టచ్ ఇవ్వడం ఆమెకు అలవాటు. లేటెస్ట్ గా అనసూయ కట్టిన చీర కూడా రెగ్యులర్ ట్రెడిషనల్ గా సారీ కాకుండా మోడ్రన్ టైప్ లో ఉంది.
2/6

చూశారుగా... స్లీవ్ లెస్ బ్లౌజ్, దానిపై డిఫరెంట్ ప్రింట్ ఉన్న శారీ కట్టారు అనసూయ. ఆ చీర సంథింగ్ డిఫరెంట్ అనేలా ఉంటే... దానిపైన గాగుల్స్ పెట్టి కొత్త లుక్ ఇచ్చారు.
3/6

అనసూయ మార్క్ కొంటె చూపు ఇది. చీరకు సైతం కొత్త అందం తెచ్చాలా ఫోజులు ఇచ్చారు ఆవిడ. అయితే ఈ ఫోటోలు ఎక్కడ దిగారో తెలుసా?
4/6

ప్రముఖ యూట్యూబర్, హాయ్ నాన్న సినిమా దర్శకుడు శౌర్యువ్ తమ్ముడు నిఖిల్ విజయేంద్ర సింహ పుట్టినరోజు వేడుకల కోసం అనసూయ ఈ టైప్ శారీ కట్టారు.
5/6

శశాంక్ భరద్వాజ్, అనసూయ దంపతులు నిఖిల్ విజయేంద్ర సింహ పుట్టినరోజుకు జంటగా వెళ్లారు. హాలీవుడ్ థీమ్ పార్టీ జరిగిందని, అందులో తాము ఫ్రెండ్స్ అని అనసూయ పేర్కొన్నారు.
6/6

అనసూయతో పాటు మరింత మంది అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, సినిమా వార్తల కోసం ఏవిపి దేశం ఫాలో అవ్వండి.
Published at : 20 Sep 2024 05:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion