అన్వేషించండి
Pooja Hegde Latest Photos : న్యూయార్క్‌లో మోడ్రన్ బుట్ట బొమ్మ, పూజా హెగ్డే స్టయిలు బాగుందమ్మా
Pooja Hegde New York Dairies : బుట్ట బొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డే గుర్తు వస్తారు. 'అల... వైకుంఠపురములో' సినిమాలో పాట ప్రభావం అటువంటిది. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ నగరంలో ఉన్నారు.
పూజా హెగ్డే (Image courtesy - @Pooja Hegde/Instagram)
1/6

పూజా హెగ్డేను ఈ డ్రస్ లో చూస్తుంటే మోడ్రన్ బుట్ట బొమ్మలా ఉన్నారని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. (Image courtesy - @Pooja Hegde/Instagram)
2/6

న్యూయార్క్ నగరంలో పార్కులో పూజా హెగ్డే (Image courtesy - @Pooja Hegde/Instagram)
Published at : 06 Aug 2022 11:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















