'అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల' అంటే అదితి రావు హైదరిలా ఉంటుందేమో!? ఎందుకు అంటే... ఎక్కడా ఆమె చిక్కడం లేదు, దొరకడం లేదు. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తూలడం లేదు. (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నారని టాక్. 'మహాసముద్రం' వాళ్ళను దగ్గర చేసిందని ఫిల్మ్ నగర్ గుసగుస. శర్వానంద్ నిశ్చితార్థానికి వాళ్ళు జంటగా వచ్చారు. ఆ మధ్య ఓ రీల్ కూడా చేశారు. (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
'తాజ్ డివైడెడ్ బై బ్లడ్' వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన అదితిని లవ్ లైఫ్ గురించి అడిగితే పర్సనల్ అని తప్పించుకుంది. (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
ప్రజెంట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'హీరామండి' వెబ్ సిరీస్ చేస్తున్నారు అదితి రావు హైదరి (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
'జూబ్లీ' అని మరో వెబ్ సిరీస్ కూడా అదితి రావు హైదరి చేస్తున్నారు. (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
అదితి రావు హైదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
అదితి రావు హైదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Aditi Rao Hydari Instagram)
Anasuya Bharadwaj : సుమతి కోసం చీర కట్టిన అనసూయ - లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్- బికినీలో అందాల విందు
Meenakshi chaudhary Photos: ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి న్యూ పిక్స్
Sonal Chauhan Photos: వేసవి తాపం మొత్తం సోనాల్ లోనే కనిపిస్తోంది!
హాలిడే టూర్ ను ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?