అన్వేషించండి
BiggBoss Shrihan: ఆనందంలో శ్రీహాన్‌ను ఎత్తుకున్న సిరి హన్మంతు
లవ్ బర్డ్స్ సిరి హన్మంతు - శ్రీహాన్ ఫోటోలు వైరల్ గా మారాయి.
(Image credit: Instagram)
1/6

బిగ్ బాస్ సీజన్ 6 రన్నరప్ శ్రీహాన్. అతనే విన్నర్ అయినా సూట్ కేసు ఆఫర్ ఒప్పుకుని బయటికి రావడానికి ఒప్పుకోవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. కానీ ఓట్లు మాత్రం ఇతనికే ఎక్కువ పడ్డాయి. -Image credit: Siri Hanumanthu/Instagram
2/6

దాదాపు శ్రీహాన్ విన్నర్ కిందే లెక్క. శ్రీహాన్ తిరిగి ఇంటికి వచ్చిన సందర్భంగా సిరి ఆనందంతో అతడిని ఎత్తుకుంది. ఆ ఫోటోలను క్యాప్చర్ చేశారు స్నేహితులు. -Image credit: Siri Hanumanthu/Instagram
Published at : 20 Dec 2022 11:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















