'ఆర్య' మూవీలో "ఆ అంటే అమలాపురం" అనే సాంగ్ వింటే చాలు అభినయశ్రీ గుర్తొచ్చేస్తుంది. అనూరాధ కుమార్తెగా ఆఫర్లు అందుకున్న అభినయశ్రీ చాలా సినిమాల్లో నటించింది. (Image credit: Abhinaya/Instagram)
ముఖ్యంగా హాట్ రోల్స్,స్పెషల్ సాంగ్స్ తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. (Image credit: Abhinaya/Instagram)
లాంగ్ గ్యాప్ తర్వాత అభినయశ్రీని ఎందుకు గుర్తుచేసుకుంటున్నాం అంటే..ఆమె బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేయబోతోందని టాక్. (Image credit: Abhinaya/Instagram)
ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు, చందమామ వంటి మూవీస్ లో నటించింది అభినయశ్రీ. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఆఫర్లు అందుకుంది. డాన్స్ షోస్ కి హోస్ట్ గా చేసింది. (Image credit: Abhinaya/Instagram)
అభినయశ్రీ (Image credit: Abhinaya/Instagram)
అభినయశ్రీ (Image credit: Abhinaya/Instagram)
అభినయశ్రీ (Image credit: Abhinaya/Instagram)
Anchor Sreemukhi: గ్రీన్ డ్రెస్ లో శ్రీముఖి గ్లామర్ షో
Sravanthi Chokkarapu: అందాల యాంకర్ చీరలో కనువిందు
స్వాతి దీక్షిత్ ఉగాది పచ్చడి - అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ
Ashu Reddy In Saree : చీర కట్టిన అషురెడ్డి - ఎంత ముద్దుగా ఉందో?
Sravanthi Chokkarapu: చీరలో తళుక్కున మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!