అన్వేషించండి

Inaya Sultana: హాట్‌ లుక్‌లో బిగ్‌బాస్‌ బ్యూటీ ఇనయా సుల్తానా.. ఫొటోలు వైరల్

Inaya Sultana Latest Photos: బిగ్‌బాస్‌ ఫేం ఇనయ సుల్తానా రోజురోజుకు గ్లామర్‌ డోస్‌ పెంచేస్తోంది. తరచూ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తుంది.

ఇనయ సుల్తానా (Image Credit:Inaya Sultana/Instagram)

1/5
బోల్డ్‌ బ్యూటీ, బిగ్ బాస్‌ ఫేం ఇనయ సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌ బాస్‌ షో కంటే ముందే సోషల్‌ మీడియాలో ఇనయ పేరు మారుమోగింది. ఆర్జీవీతో డ్యాన్స్‌ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. దీంతో ఇనయ ఆర్జీవీ బ్యూటీగా రాత్రికిరాత్రే సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయింది.

2/5
ఇక యాంకర్‌ సూర్యతో స్నేహం, లవ్‌ ట్రాక్‌ ఆమెను బిగ్‌బాస్‌లో ఎక్కువ కాలం ఉండేలా చేసింది. అలా మొదటి రెండు వారాల్లోనే బయటకు వస్తుందనుకున్న ఇనయ వీక్‌ వీక్‌కి కొత్తగా కంటెంట్‌ ఇస్తూ హౌజ్‌లో ఎక్కువ కాలం కొనసాగింది. ఇక బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది.

3/5
వీలు చిక్కినప్పుడల్లా ఫొటోషూట్స్‌ చేస్తూ నెట్టింట అందాలు ఆరబోస్తుంది. హాట్‌ హాట్‌గా ఫొటోలకు ఫోజులు ఇస్తోంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. అలా తరచూ సోషల్‌ మీడియాలో గ్లామర్స్‌ ఫొటోలు పోస్ట్‌ చేసి వార్తల్లోకి ఎక్కుతుంది.

4/5
తాజాగా సన్‌ గ్లాస్‌ ధరించి మోడ్రల్‌ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
తాజాగా సన్‌ గ్లాస్‌ ధరించి మోడ్రల్‌ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. "వాస్తవికత కేవలం భ్రమ మాత్రమే, అయినప్పటికీ చాలా నిరంతరాయంగా ఉంటుంది" అంటూ ఫొటోలు పంచుకుంది. ఇలా హాట్‌ హాట్‌గా లుక్స్‌ షేర్‌ చేసిన ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
5/5
కాగా హీరోయిన్‌ అవ్వాలనుకున్న ఇనయకు బిగ్‌బాస్‌ ప్లస్‌ అయ్యిందనే చెప్పాలి. బిగ్‌బాస్‌ అనంతరం ఆమె క్రాంతి అనే సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది.  ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో నటించిన. థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంది.

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget