అన్వేషించండి
Bigg Boss Season 8 top 5 Contestants : బిగ్‌బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అతనే అంటోన్న సోషల్ మీడియా.. ఫైనలిస్ట్‌లు వీళ్లే
Bigg Boss Season 8 top 5 Contestants List : బిగ్‌బాస్ సీజన్ 8 తుది దశకు చేరుకుంది. టాప్ 5 ఫైనలిస్ట్‌లు ఎవరో తేలిపోయారు. అయితే వీరిలో అతనే ఎక్కువ గెలుస్తాడంటూ సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది.
బిగ్‌బాస్ 8 టాప్ 5 కంటెస్టెంట్లు (Images Source : Instagram)
1/5

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ముక్కు అవినాష్ బిగ్‌బాస్ సీజన్ 8కి మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అయితే ఇతను నామినేషన్స్ తప్పించుకున్నాడు కాబట్టి విన్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. (Images Source : Instagram)
2/5

నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 విన్నరంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు తన గేమ్ గ్రాఫ్ కూడా బాగానే ఉంది అంటూ.. సీజన్‌కి టాప్ కంటెస్టెంట్ ఇతనే అంటూ సోషల్ మీడియాలో బాగా బజ్ వినిపిస్తోంది.(Images Source : Instagram)
Published at : 09 Dec 2024 09:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
టెక్
సినిమా
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















