అన్వేషించండి
Aashu Reddy : అచ్చమైన తెలుగమ్మాయిలాగా మారిన అషూరెడ్డి.. ట్రెడీషనల్ లుక్‌లో అందంగా ఉందిగా
Aashu Reddy Latest Photos : అషూరెడ్డి ఫోటోలు అంటే హాట్‌గానే ఉంటాయి అనుకుంటారు. కానీ తాజాగా ఈ భామ తిరుపతి వెళ్లి.. ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోలు దిగింది.
అషూరెడ్డి ట్రెడీషనల్ లుక్(Images Source : Instagram/Aashu Reddy)
1/6

అషూరెడ్డి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూ కలర్ శారీ, పర్పుల్ కలర్ బోర్డర్, బ్లౌజ్‌తో పెయిర్ చేసింది అషూ. (Images Source : Instagram/Aashu Reddy)
2/6

చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని.. సింపుల్ చైన్‌తో అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. అందంగా, స్టైలిష్‌గా కనిపించింది ఈ భామ. (Images Source : Instagram/Aashu Reddy)
Published at : 21 Nov 2024 02:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















