అన్వేషించండి

Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ

Varanasi Update : మహేశ్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా వారణాసి నుంచి రుద్ర లుక్ రివీల్ చేశారు రాజమౌళి. ఈ లుక్స్‌తో పాటే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.

Mahesh Babu As Rudra In Varanasi Movie Looks Out : సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా వారణాసి నుంచి రుద్ర ఫస్ట్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి. గ్లింప్స్‌ క్లైమాక్స్‌లో చేతిలో త్రిశూలంతో నందిపై వస్తున్న శివుడిలా ఆయన లుక్ ఉంటే తాజా స్టిల్స్ మాత్రం కూల్‌ అండ్ మాస్ రగ్గడ్‌గా ఉన్నాయి. మరి రుద్ర లుక్, క్యారెక్టర్ గురించి ఓసారి చూస్తే...

'రౌద్రం ఒక్కటే కాదు'

ఈ మూవీలో మహేశ్ రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నారు. రుద్ర లుక్ రివీల్ చేసిన రాజమౌళి... 'క్రూరత్వం, రౌద్రం ఒక్కటే అతని స్వభావం కాదు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతోనే రుద్రలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపించబోతున్నట్లు మనకు అర్థమవుతోంది. మాస్, యాక్షన్ కాకుండా ప్రకృతిలో ఉండే ప్రశాంతతకు మారుపేరులా కూల్‌గా కనిపించారు మహేశ్ బాబు. ఒత్తైన జుట్టు, గడ్డం మీసాలతో మహేశ్‌ను అడ్వెంచరర్‌, హ్యాండ్సమ్‌గా చూపించారు.

ఈ స్టిల్స్ ఆఫ్రికా షెడ్యూల్‌లోనివిగా తెలుస్తోంది. 'IMAX ఫ్రేమ్ కూడా వీటి ముందు నిలబడదు.' అంటూ ఎలివేట్ చేశారు రాజమౌళి. 'మహేశ్ బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ పంచే ప్రేమ, నింపే అపారమైన శక్తి, ఫ్యాన్స్‌కు మీరిచ్చే ఉత్సాహం... అన్నీ కూడా గొప్ప విషయాలే. వారణాసి అద్భుతాలకు స్వాగతం.' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మహేశ్‌కు బర్త్ డే విషెష్ తెలిపింది.

Also Read : Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...

స్టోరీ ఏంటంటే?

ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే ఓ సాహసికుడి ప్రయాణం బ్యాక్ డ్రాప్‌గా 'వారణాసి' స్టోరీ సాగనుంది. అంతే కాకుండా ఓ తండ్రీ కొడుకుల ఎమోషన్ ఈ కథకు మూలం అంటూ ఇదివరకే రాజమౌళి రివీల్ చేశారు. ఆధ్యాత్మిక నగరం వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికా అడవులను దాటి రామాయణ కాలానికి వెళ్లి తిరిగి మళ్లీ వారణాసిలోనే కథ ముగుస్తుందని తెలిపారు జక్కన్న. లోకాన్ని కాపాడే శక్తిని శత్రువుల చేతికి చిక్కకుండా దాన్ని రక్షించే ఓ సాహసికుడి ప్రయాణమే 'వారణాసి' అంటూ ప్రచారం సాగుతోంది. సినిమాలో రాముడు, కుంభకర్ణుడి వార్ సినిమాకే హైలెట్ అని తెలిపారు రైటర్ విజయేంద్రప్రసాద్.

ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 80 శాతం షూటింగ్ పూర్తి కాగా అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, గ్రాఫిక్స్‌పై దృష్టి సారించనున్నారు. మహేశ్ రుద్రుడు, శ్రీరాముడిగా కనిపించనుండగా... మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు.

Also Read : Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget