అన్వేషించండి

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్

NTR Shoulder Surgery: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఆయన సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఆఫీసు నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది; శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.
  • ఆగస్టు 12న హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతుంది.
  • గాయం తీవ్రతను బట్టి వైద్యులు ఆరు వారాల విశ్రాంతి సూచించారు.

NTR Surgery Health Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. గత నెలలో ఆ విషయాన్ని చెప్పారు కూడా. వైద్యుల సలహా మేరకు ఇప్పుడు ఆ గాయమైన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఆయన ఆఫీస్ నుంచి ఈ సర్జరీ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది.

ఆగస్టు 12న సర్జరీ... ఎక్కడంటే?
ఆగస్టు 12వ తేదీన... అంటే బుధవారం హైదరాబాద్‌ సిటీలోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగనుంది. వైద్య పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు ఈ సర్జరీని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ ఆఫీసు విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశారు.

Also Read: Chiru Leaks Mega158 Title, Kadiri Movie - చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్

డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఏ. పురంచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఎన్టీఆర్ పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించారు. గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని... సర్జరీ తర్వాత ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ ఇంజ్యూరీ ఎటువంటి సర్జరీ లేకుండా నయం అవుతుందని మొదట భావించినప్పటికీ... రాబోయే రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి సర్జరీయే బెటర్ అని డాక్టర్లు నిర్ణయించడంతో సరే అని ఎన్టీఆర్ చెప్పారట.

Also ReadRukmini Vasanth Mollywood Debut - మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'డ్రాగన్'లో నటిస్తున్నారు. అందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఆ సినిమా రూపొందుతోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీత దర్శకుడు.

Also ReadKalki 2 - ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

Frequently Asked Questions

ఎన్టీఆర్ ఏ ఆరోగ్య సమస్య కారణంగా సర్జరీ చేయించుకుంటున్నారు?

ఎన్టీఆర్ భుజానికి గాయం అయింది. భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిపుణులైన వైద్యుల సలహా మేరకు ఆయన ఈ సర్జరీకి సిద్ధమయ్యారు.

ఎన్టీఆర్ కు సర్జరీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరుగుతుంది. వైద్య పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్టీఆర్ సర్జరీ తర్వాత ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాలి?

సర్జరీ అనంతరం ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల బృందం సూచించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget