ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మెయిన్ క్యారెక్టర్లు వీళ్ళే... రోల్స్ & లుక్స్ చూశారా?

Published by: Satya Pulagam

'డ్రాగన్'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు 'లూగ'... ఆయన లుక్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. మజిల్డ్ బాడీతో సన్నగా కనిపించారు.

ఇండియాలో నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు.

సినిమాలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ లుక్ కూడా రివీల్ చేశారు.

ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ (ఏటీసీ) బాస్ దాదా సర్కార్ పాత్రలో అశుతోష్ రాణా నటిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రహమాన్ పాత్రలో మలయాళీ నటుడు బిజూ మీనన్ నటిస్తున్నారు.

ఏటీసీ సెకండ్ కమాండ్ సుజోయ్ సర్కార్ పాత్రలో అన్షుమన్ పుష్కర్ నటిస్తున్నారు.

ఏటీసీ వజీర్ (రాజకీయ సలహాదారు లేదా మంత్రి) బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా నటిస్తున్నారు.

ఏటీసీ అకౌంటెంట్ పాత్రను గురు సోమసుందరం చేస్తున్నారు.

రష్యాలో డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను చూసే విక్టర్ మెంష్కోవ్ అలెగ్జాండర్ మీజీవ్ నటిస్తున్నారు.  

ఆఫ్ఘనిస్తాన్ లో శిక్షణ ఇచ్చే వ్యక్తిగా బిమల్ ఒబెరాయ్ నటిస్తున్నారు.