జాన్వీ కపూర్ మరోసారి తన లేటెస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ఉల్లి పొరలాంటి చీరతో అందాల ప్రదర్శిస్తూ ఫోటో షూట్ చేశారు.

తాజా ఫోటోలలో జాన్వీ కపూర్ బ్యాక్ లెస్ దుస్తులలో కనిపించింది.

ఫోటోల్లో జాన్వీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

తెలుగులో ఆమె పెద్ది సినిమాలో అందాలు అరబోసి హాట్ టాపిక్ అయ్యారు.

చీర ఫోటోషూట్ జాన్వీ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

జాన్వీ కపూర్ హిందీలో చివరిగా 2025లో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి'లో నటించారు.

ఇంతకు ముందు మిస్టర్ అండ్ మిస్సెస్ మహి , ఉల్జ్ వంటి సినిమాల్లో కనిపించింది.

తెలుగుతో పాటు తమిళ్‌లోనూ కీలక ప్రాజెక్టుల్లో జాన్వీ హీరోయిన్‌గా కనిపించనుంది.

జాన్వీ ఇన్ స్టా ఫోటోలకు లెక్క లేనన్ని లైకులు, కామెంట్లు వస్తున్నాయి.