అన్వేషించండి
Shobha Shetty : బిగ్‌బాస్ హోజ్‌లోకి మళ్లీ వెళ్తోన్న శోభా శెట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోందట
Shobha Shetty Latest Photos : బిగ్‌బాస్ హోజ్‌లోకి శోభా శెట్టి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోందట. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శోభా శెట్టి బిగ్‌బాస్‌లోకి వెళ్తోందట(Image Source : Instagram/Shobha Shetty)
1/6

బిగ్‌బాస్ హోజ్‌లోకి శోభా శెట్టి మళ్లీ ఎంట్రీ ఇస్తోందట. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్‌లోకి వెళ్తోందంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(Image Source : Instagram/Shobha Shetty)
2/6

అయితే తెలుగులో జరిగే బిగ్‌బాస్‌కి కాదు.. కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11లోకి వెళ్తోందట శోభా శెట్టి. సండే ఎపిసోడ్లో భాగంగా ఈమె షోలోకి వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.(Image Source : Instagram/Shobha Shetty)
Published at : 17 Nov 2024 02:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















