అన్వేషించండి
Maanas Nagulapalli : బ్రహ్మముడి సీరియల్ హీరో రాజ్ రియల్ లైఫ్ కొడుకు పేరు ఇదే.. ఫోటోలు షేర్ చేసిన మానస్
Maanas Nagulapalli Son Name : బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్.. తన కొడుకుకి నామకరణం చేశాడు. పేరు గురించి చెప్తూ.. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

మానస్ నాగులపల్లి కొడుకు పేరు ఇదే(Images Source : Instagram/Maanas Nagulapalli)
1/6

సీరియల్లో హీరోగా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మానస్ నాగులపల్లి కూడా ఒకరు. తాజాగా మానస్ తండ్రి అయ్యాడు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
2/6

తన కొడుకుకి నామకరణం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను, పేరును సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ధృవ నాగులపల్లిగా అతనికి పేరు పెట్టారు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
3/6

A star is born, and with every moment, a universe of love unfolds. Welcome to the world, DRUVA NAGULAPALLI– our little light in this vast universe. అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చి వాటిని షేర్ చేశాడు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
4/6

🥰 May your baby's cute smiles and laugh be a spike of happiness in your life 💖 congratulations @maanasnagulapalli @srija.nagulapalli అంటూ వారి ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
5/6

మానస్ సీరియల్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. దీని తర్వాత బిగ్‌బాస్‌కి వెళ్లి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. (Images Source : Instagram/Maanas Nagulapalli)
6/6

అనంతరం శ్రీజను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేశాడు. తాజాగా తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మానస్. (Images Source : Instagram/Maanas Nagulapalli)
Published at : 26 Nov 2024 04:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
నల్గొండ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion