(Image Credit/ Pooja Ramachandran Instagram)దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూజా రామచంద్రన్ బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత మరింత పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు భర్తతో కలసి దిగిన ఫొటోస్ షేర్ చేస్తుంటుంది పూజా. ఆమె భర్తతో కలసి యోగా చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
(Image Credit/ Pooja Ramachandran Instagram)మోడల్ గా కెరీర్ ప్రారంభించి వీజేగా సత్తాచాటుకుని నటిగా మారింది పూజా రామచంద్రన్. తెలుగులో స్వామిరారా, త్రిపుర, దళం, ఎంతమంచివాడవురా, పవర్ ప్లే... దాదాపు డజను సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ టర్న్ అయ్యే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
(Image Credit/ Pooja Ramachandran Instagram)ఇక ఆమె భర్త జాన్ కొక్కెన్ కూడా నటుడే. '1- నేనొక్కడినే'.. 'బాహుబలి: ది బిగినింగ్', 'కె.జి.ఎఫ్:చాప్టర్-1', సారపట్ట లాంటి పలు సినిమాల్లో నటించాడు. ఈ జంట గతేడాది వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ రెండో పెళ్లే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కపుల్ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. అందుకే ఈ జంటకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. జాన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'కె.జి.ఎఫ్: చాప్టర్ 2' లో నటిస్తున్నాడు.
(Image Credit/ Pooja Ramachandran Instagram) పూజారామచంద్రన్

ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతోన్న ప్రియమణి, ఫోటోలు చూశారా?
పెళ్లి తర్వాత జంటగా కనిపించిన కియారా-సిద్దార్థ్, ఫోటోలు వైరల్
Shraddha das: వోణీ వేసిన దీపావళిలా వెలిగిపోతున్న శ్రద్ధా దాస్
Hebah Patel: అదిరే కలర్ కాంబినేషన్ లెహెంగాలో కుమారి
Sravanthi Chokarapu: బుంగమూతి పెట్టిన స్రవంతి చొక్కారపు ఎందుకో మరి!
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం