అన్వేషించండి
Pooja Ramachandran: ట్రెడిషనల్ లుక్ లో పూజా రామచంద్రన్
అందం, అభినయం ఉన్నా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది పూజా రామచంద్రన్. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన ప్రతిభకు తగ్గ ఆఫర్లు రాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయింది.
![అందం, అభినయం ఉన్నా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది పూజా రామచంద్రన్. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన ప్రతిభకు తగ్గ ఆఫర్లు రాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/163af16cffccba31a30669eab7e0e8071664454824235544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Pooja Ramachandran/ instagram
1/6
![తెలుగు నటీనటులలో బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజా రామచంద్రన్. Photo@ Pooja Ramachandran/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/e38be1e8517d8b70978fb3b9eff1f7e676806.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు నటీనటులలో బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజా రామచంద్రన్. Photo@ Pooja Ramachandran/ instagram
2/6
![అడపాదడప కొన్ని చిత్రాలలో కొంతమేర బోల్డ్ గా నటించినప్పటికీ గ్లామర్ డాల్ గా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. Photo@ Pooja Ramachandran/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/58d88543efe89002d39c7c3bfce883b7c19c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అడపాదడప కొన్ని చిత్రాలలో కొంతమేర బోల్డ్ గా నటించినప్పటికీ గ్లామర్ డాల్ గా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. Photo@ Pooja Ramachandran/ instagram
3/6
![స్వామి రారా, ఎంతమంచి వాడవురా చిత్రాలలో కొంత గుర్తింపు పొందింది.Photo@ Pooja Ramachandran/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/06639ba3784688495a0c0eb698461bab75f02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వామి రారా, ఎంతమంచి వాడవురా చిత్రాలలో కొంత గుర్తింపు పొందింది.Photo@ Pooja Ramachandran/ instagram
4/6
![బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. Photo@ Pooja Ramachandran/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/c31d20f0f793fe518200f4e3b6122862cdbdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. Photo@ Pooja Ramachandran/ instagram
5/6
![తెలుగులో చిన్నాచితికా పాత్రలలో నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది.Photo@ Pooja Ramachandran/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/a4fc1fde6c143badbe79f89efb473f9a2737f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో చిన్నాచితికా పాత్రలలో నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది.Photo@ Pooja Ramachandran/ instagram
6/6
![సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@ Pooja Ramachandran/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/a776327cfa3dda588c762702539e00ccb2b8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@ Pooja Ramachandran/ instagram
Published at : 29 Sep 2022 06:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion