అన్వేషించండి

Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్రైలర్ రికార్డ్... రెండు రోజుల్లో హిస్టరీ!

Dhurandhar 2 Trailer Records: రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2' ట్రైలర్ రికార్డు క్రియేట్ చేసింది. రెండు రోజుల్లో రికార్డ్ వ్యూస్ సాధించింది. 

రణవీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వం వహించిన 'ధురంధర్' (Dhurandhar) రికార్డ్ కలెక్షన్స్ సాధిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. ఆ సినిమా చివర్లో సీక్వెల్ 'ధురంధర్ ది రివేంజ్' (Dhurandhar The Revenge) అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పారు. ఇప్పుడు 'ధురంధర్ 2' విడుదలకు సమయం దగ్గర పడింది. ఇటీవల ఆ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా సంగతి పక్కన పెడితే... ట్రైలర్ కూడా రికార్డులు క్రియేట్ చేసింది.

రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ట్రైలర్...
రెండు రోజుల్లో 312 మిలియన్ల వ్యూస్
Dhurandhar 2 Trailer: 'ధురంధర్ 2' ట్రైలర్ మార్చి 7న విడుదల అయ్యింది. ఆ వెంటనే ట్రెండింగ్ లిస్టులోకి వచ్చింది. విడుదలైన కేవలం 48 గంటల్లో ఆ ట్రైలర్ 312 మిలియన్ల వ్యూస్ కంటే ఎక్కువ సాధించింది. సుమారు 45కు పైగా దేశాలలో యూట్యూబ్ చార్ట్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై ఉన్న క్రేజ్ ఆ వ్యూస్ ద్వారా అర్థం అవుతోంది. 

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

'ధురంధర్ 2'లో రణవీర్ సింగ్ డ్యూయల్ షేడ్ ఉన్న రోల్ చేస్తున్నారు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి... రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారు. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also ReadPolena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించడంతో పాటు జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ తో కలిసి నిర్మించారు. 

Also ReadShiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget