అన్వేషించండి
Ketika Sharma: ట్రెండీ లుక్ లో మెరిసిపోతున్న కేతికా శర్మ
కేతికా శర్మ.. 2021లో విడుదలైన ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈమె తాజా మూవీ ‘అంగరంగ వైభవంగా’ నిరాశ కలిగించింది. తాజాగా కేతికా ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Photo@ketikasharma/instagram
1/5

అందాల భామ కేతికా శర్మకు టాలీవుడ్ లో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. Photo@ketikasharma/instagram
2/5

తెలుగు సినిమా పరిశ్రమలో తను నటించి ఏ సినిమా మంచి విజయం సాధించలేదు. Photo@ketikasharma/instagram
Published at : 28 Sep 2022 02:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















