అన్వేషించండి
Advertisement

UP Election Result 2022: బికినీ గర్ల్ మేజిక్ హాంఫట్- అందాన్ని పట్టించుకోని యూపీ ఓటర్లు!

బికినీ గర్ల్ మేజిక్ హాంఫట్
1/8

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బికినీ గర్ల్‌గా పేరున్న అర్చనా గౌతమ్. Credit: (Insta/@archanagautaminc)
2/8

అర్చనా గౌతమ్ (26).. నటి, మోడల్‌గా రాణించింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. Credit: (Insta/@archanagautaminc)
3/8

మేరఠ్‌లోని హస్తినాపుర్ అసెంబ్లీ స్థానం నుంచి నటి అర్చనా గౌతమ్ పోటీ చేసింది. Credit: (Insta/@archanagautaminc)
4/8

అయితే అర్చనాకు టికెట్ ఖరారు అయినప్పుడు వివాదం చెలరేగింది. Credit: (Insta/@archanagautaminc)
5/8

అయినా ఎన్నికల్లో పోటీ చేసిన అర్చనకు నిరాశే మిగిలింది. భాజపా అభ్యర్థి దినేశ్ ఆమెపై విజయం సాధించారు. Credit: (Insta/@archanagautaminc)
6/8

గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో 2015లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అర్చనా. Credit: (Insta/@archanagautaminc)
7/8

హసీనా పార్కర్, బరోటా కంపెనీ వంటి చిత్రాల్లో నటించింది. Credit: (Insta/@archanagautaminc)
8/8

కానీ 'బికినీ గర్ల్'గా అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించింది. Credit: (Insta/@archanagautaminc)
Published at : 10 Mar 2022 05:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement