పుష్ప స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కథ లేకపోయినప్పటికీ, బన్నీ నన్ను నమ్మి సినిమా చేసాడని సుకుమార్ పేర్కొన్నారు.