అన్వేషించండి
Beat Bank FDs: బ్యాంకు FD వడ్డీ 5.5 శాతమే! ఇక్కడ 13.8 శాతం ఇస్తున్నారు!!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/547ca905b9a7d1be03fcee2ac6022317_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అధిక వడ్డీ
1/5
![ద్రవ్యోల్బణం పెరుగుదల, డాలర్ బలపడటంతో రూపాయి విలువ గణనీయంగా తగ్గుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామంటేనేమో వరుస పతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లేమో నామమాత్రంగా ఉంటున్నాయి. నాన్ సీనియర్ సిటిజన్లకు 5.5 శాతాన్ని మించి షెడ్యూల్డు బ్యాంకులు వడ్డీ ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలోనే అధిక డివిడెండ్ ఇచ్చే కంపెనీల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని స్టాక్స్ బ్యాంకు ఎఫ్‌డీని మించి డివిడెండ్ అందిస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/6bdd8cf00bd625b96833741180ae261b59549.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ద్రవ్యోల్బణం పెరుగుదల, డాలర్ బలపడటంతో రూపాయి విలువ గణనీయంగా తగ్గుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామంటేనేమో వరుస పతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లేమో నామమాత్రంగా ఉంటున్నాయి. నాన్ సీనియర్ సిటిజన్లకు 5.5 శాతాన్ని మించి షెడ్యూల్డు బ్యాంకులు వడ్డీ ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలోనే అధిక డివిడెండ్ ఇచ్చే కంపెనీల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని స్టాక్స్ బ్యాంకు ఎఫ్‌డీని మించి డివిడెండ్ అందిస్తున్నాయి.
2/5
![REC: నవరత్న కంపెనీ ఆర్‌ఈసీ (REC) అత్యధికంగా 13.8 శాతం డివిడెండ్ ఇస్తోంది. ఈ కంపెనీ దేశంలో విద్యుత్ రంగ కంపెనీలకు పెట్టుబడి సమకూరుస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు 2.3 రెట్ల పీఈతో దొరుకుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/4b79f6ff501bb23081d353abcb5182495fe70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
REC: నవరత్న కంపెనీ ఆర్‌ఈసీ (REC) అత్యధికంగా 13.8 శాతం డివిడెండ్ ఇస్తోంది. ఈ కంపెనీ దేశంలో విద్యుత్ రంగ కంపెనీలకు పెట్టుబడి సమకూరుస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు 2.3 రెట్ల పీఈతో దొరుకుతోంది.
3/5
![SAIL: ప్రస్తుతం స్టీల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. పెరుగుతున్న లోహాల ధరలే ఇందుకు కారణం. దాంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) షేరు 2022లో దాదాపుగా 35 శాతం పడింది. అయినా 13.5 శాతం డివిడెండ్ ఇస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/14265f8de63085924b774f42a8e7e22a1c00e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
SAIL: ప్రస్తుతం స్టీల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. పెరుగుతున్న లోహాల ధరలే ఇందుకు కారణం. దాంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) షేరు 2022లో దాదాపుగా 35 శాతం పడింది. అయినా 13.5 శాతం డివిడెండ్ ఇస్తోంది.
4/5
![PFC: మార్కెట్ డౌన్ ఉండటంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) షేర్లు 52 వారాల గరిష్ఠం నుంచి 33 శాతం పతనమయ్యాయి. మున్ముందు 62 శాతం ఈ షేరు పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీలు అంటున్నాయి. ఈ ప్రభుత్వరంగ కంపెనీ 12.2 శాతం డివిడెండ్ ఇస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/2311068ca4dc84e949614f8665a2864529b6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PFC: మార్కెట్ డౌన్ ఉండటంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) షేర్లు 52 వారాల గరిష్ఠం నుంచి 33 శాతం పతనమయ్యాయి. మున్ముందు 62 శాతం ఈ షేరు పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీలు అంటున్నాయి. ఈ ప్రభుత్వరంగ కంపెనీ 12.2 శాతం డివిడెండ్ ఇస్తోంది.
5/5
![PTC India: రెండంకెల డివిడెండ్ ఇస్తున్న మరో ప్రభుత్వరంగ కంపెనీ పీటీసీ ఇండియా 10.4 శాతం డివిడెండ్ అందిస్తోంది. స్టాక్ ప్రస్తుతం 52 వారాల కనిష్ఠ స్థాయిలో ఉంది. చాలా షేర్ల ధర తగ్గుతోంటే కోల్ ఇండియావి (Coal India) మాత్రం పెరుగుతున్నాయి. ఈ ఏడాది 22 శాతం పెరిగాయి. పైగా 9.6 శాతం డివిడెండ్ అందిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/965a54b672c246e7726064b5988772b6b846c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PTC India: రెండంకెల డివిడెండ్ ఇస్తున్న మరో ప్రభుత్వరంగ కంపెనీ పీటీసీ ఇండియా 10.4 శాతం డివిడెండ్ అందిస్తోంది. స్టాక్ ప్రస్తుతం 52 వారాల కనిష్ఠ స్థాయిలో ఉంది. చాలా షేర్ల ధర తగ్గుతోంటే కోల్ ఇండియావి (Coal India) మాత్రం పెరుగుతున్నాయి. ఈ ఏడాది 22 శాతం పెరిగాయి. పైగా 9.6 శాతం డివిడెండ్ అందిస్తోంది.
Published at : 30 Jun 2022 05:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion