అన్వేషించండి
ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...
ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
1/17

అమరావతిలో నేషనల్ ఆర్కియాలజీ చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..రాష్ట్ర మంత్రి రోజా
2/17

బౌద్దాలయ దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రికి సాదర స్వాగతం
3/17

విజయవాడ బాపూ మ్యూజియం ను సందర్శించిన కిషన్ రెడ్డి..
4/17

బౌద్ధమతం, సిక్కుయిజం, జైనిజం, హిందూయిజం నాలుగు మతాలు భారతదేశం పుట్టినిల్లు అని కిషన్ రెడ్డి వ్యాఖ్య
5/17

అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గోన్న కేంద్ర మంత్రి కిషర్ రెడ్డి
6/17

విజయవాడ బాపూ మ్యూజియంలో పింగళికి నివాళులర్పిస్తున్న కిషన్ రెడ్డి
7/17

బాపూ మ్యూజియంలో పురాతన వస్తువలను సందర్శిస్తున్న కిషన్ రెడ్డి
8/17

చరిత్ర సంపదను గురించి కిషన్ రెడ్డికి వివరిస్తున్న అధికారులు
9/17

తన పర్యటన సందర్బంగా అధికారులు,బీజేపి నేతలతో కిషన్ రెడ్డి..
10/17

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వేదపండితుల ఆశీస్సులు
11/17

అమరేశ్వర స్వామి వారి ఆలయంలో కిషన్ రెడ్డికి సాదర స్వాగతం
12/17

బౌద్ధ స్దూపం వద్ద కిషర్ రెడ్డి, మంత్రి రోజా,బీజేపి నేతలు
13/17

పురాతన వస్తు కేంద్రంలో కిషన్ రెడ్డి...
14/17

విజయవాడ రైల్వే స్టేషన్ లో ధర్మవరం రైలు పొడిగింపునకు జెండా ఊపుతున్న కిషన్ రెడ్డి
15/17

పర్యటలో భాగంగా బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సొము వీర్రాజుతో తో కిషన్ రెడ్డి,
16/17

అమరావతిలో బౌద్ధునికి నివాళి
17/17

విజయమవాడ దుర్గమ్మ ఆలయంలో దర్శనం అనంతరం కేంద్ర మంత్రి,కిషన్ రెడ్డి,పార్టి అద్యక్షుడు వీర్రాజు,మేయర్ రాయన భాగ్యలక్ష్మి..
Published at : 15 Feb 2023 01:08 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















