అన్వేషించండి
Antarvedi News: అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం
Antarvedi News: దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోశ్చరణలు, భక్తుల జయజయద్వానాల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా సాగింది.
![Antarvedi News: దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోశ్చరణలు, భక్తుల జయజయద్వానాల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా సాగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/c04a3c258112c2dbf97f043f92d674241675222437722519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం
1/5
![అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/156005c5baf40ff51a327f1c34f2975beca6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం
2/5
![రోహిణీ నక్షత్ర యుక్త తులా లగ్నం శుభ ఘడియల్లో ఘనంగా స్వామి వారి వివాహ ఘట్టం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/f3ccdd27d2000e3f9255a7e3e2c48800fde52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోహిణీ నక్షత్ర యుక్త తులా లగ్నం శుభ ఘడియల్లో ఘనంగా స్వామి వారి వివాహ ఘట్టం
3/5
![నిత్యం కళకళలాడే బంగారు మంగళ సూత్రాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/799bad5a3b514f096e69bbc4a7896cd924a28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిత్యం కళకళలాడే బంగారు మంగళ సూత్రాలు
4/5
![స్వామి అమ్మవార్ల కోసం వారి రూపాలనే కొబ్బరి బోండాలపై వేసిన అర్చకులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/032b2cc936860b03048302d991c3498f77e79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వామి అమ్మవార్ల కోసం వారి రూపాలనే కొబ్బరి బోండాలపై వేసిన అర్చకులు
5/5
![కల్యాణోత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు, వీఐపీలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/d0096ec6c83575373e3a21d129ff8fef27ab0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కల్యాణోత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు, వీఐపీలు
Published at : 01 Feb 2023 09:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion