అన్వేషించండి

NDA Alliance Meeting: జనసేనాని ఆత్మీయ ఆలింగనం, భావోద్వేగం, అరుదైన ఘట్టం - ఎన్డీయే కూటమి సమావేశంలో జ్ఞాపకాల చిత్రాలు

Chandrababu: విజయవాడ కన్వెన్షన్ హాలులో కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనసేనాని పవన్, బీజేపీ నేత పురంధేశ్వరి, ఇతర నేతలు ఆయన్ను సీఎం అభ్యర్థిగా బలపరిచారు.

ఎన్డీయే కూటమి సమావేశంలో అరుదైన జ్ఞాపకాలు

1/10
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు. సమావేశానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు

2/10
ఎన్డీయే కూటమి సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

3/10
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును బలపర్చారు.

4/10
ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును బలపరిచిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్.. సీఎం అభ్యర్థిగా చంద్రబాబును బలపర్చారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

5/10
'చంద్రబాబు గారూ మీరే సీఎం'.. అంటూ చంద్రబాబును పవన్ కల్యాణ్ బలపర్చారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో చంద్రబాబు పడ్డ ఇబ్బందులను పవన్  గుర్తు చేసుకున్నారు.

6/10
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు. వీరంతా శాసనసభాపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

7/10

8/10
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్, ఇతర ఎమ్మెల్యేలు. వీరంతా శాసనసభాపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

9/10
శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం కూటమి నేతలకు చంద్రబాబు అభివాదం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

10/10
కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు ప్రసంగం. అధికారం అనేది పెత్తనం కోసం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget