అన్వేషించండి
CM Jagan Comments: నా పుట్టిన రోజు సందర్భంగా కొత్త శకానికి నాంది పలుకుతున్నాం: సీఎం జగన్
CM Jagan Comments: తన పుట్టిన రోజు సందర్భంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకే విద్యార్థులకు ట్యాబ్ లు అందించినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు.

నా పుట్టిన రోజు సందర్భంగా కొత్త శకానికి నాంది పలుకుతున్నాం: సీఎం జగన్
1/10

బాపట్ల జిల్లాలోని యడ్లపల్లి ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీహెచ్‌ఎస్ కు వస్తున్న సీఎం జగన్
2/10

సీఎం జగన్ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న చిన్నారి
3/10

పాఠశాలకు చేరుకుంటున్న ముఖ్యమంత్రికి పూలతో స్వాగతం
4/10

ఎనిమిదో తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఏపీ సీఎం
5/10

బడిలో సౌకర్యాల గురించి విద్యార్థులతో ముచ్చట
6/10

విద్యార్థులతో కలిసి ఫొటోకు ఫోజులిచ్చిన ముఖ్యమంత్రి జగన్
7/10

విద్యార్థినితో సెల్పీ దిగుతూ నవ్వులు చిందిస్తున్న్ సీఎం
8/10

పిల్లలందరితో కలిసి లాస్ట్ సెల్ఫీ..
9/10

ట్యాబ్ వల్ల ఉండే ఉపయోగాలు వివరిస్తూ..
10/10

సీఎం భారీ బహిరంగ సభలో ట్యాబ్ లతో విద్యార్థులు
Published at : 21 Dec 2022 06:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
తెలంగాణ
ఐపీఎల్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion