అన్వేషించండి

ABP Desam Top 10, 8 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Watch Video: నడిరోడ్డుపై మహిళను చితకబాదిన యువతులు- వైరల్ వీడియో!

    Watch Video: ఓ మహిళను నడిరోడ్డుపై నలుగురు యువతులు చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. Elon Musk Twitter:భారీగా పడిపోయిన ట్విట్టర్ ఆదాయం - కానీ, ఆ విషయంలో మస్క్ హ్యాపీ?

    యాక్టివిటీ గ్రూప్స్ ప్రకటనదారులపై తెస్తున్న ఒత్తిడి కారణంగానే ట్విట్టర్ ఆదాయం తగ్గిందని మస్క్ తెలిపారు. తాజాగా మానిటైజబుల్ డైలీ యాక్టివ్ యూజర్లలో 20 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. Read More

  3. Samsung 5G Milestone: 5G సర్వీసులో సామ్ సంగ్ సరికొత్త రికార్డు, డౌన్‌ లోడ్ స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవుతారు

    ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సామ్ సంగ్ సరికొత్త రికార్డును సాధించింది. 5G సర్వీసులో 1.75 Gbps డౌన్‌ లోడ్ స్పీడ్, 61.5 Mbps అప్‌లోడ్ వేగం సాధించినట్లు తెలిపింది. Read More

  4. NMC Regulations: నేషనల్ మెడికల్ కమిషన్ కఠిన నిబంధనలు, చైనా దృష్టికి తీసుకెళ్లిన భారత్!

    నాలో మెడిసిన్ చదవాలనుకుంటున్న వారి కోసం బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ గత సెప్టెంబర్‌లో సవివరమైన సూచనలు జారీ చేసింది. చైనాలో తక్కువ పాస్ పర్సెంటేజీతో ఉత్తీర్ణులవడం వంటి సమస్యలను ప్రస్తావించింది. Read More

  5. Varun Dhawan Health : ఇక్కడ సమంత, అక్కడ వరుణ్ ధావన్ - ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్

    సమంత మయోసైటిస్‌తో పోరాటం చేస్తున్నారు. ఆవిడ ఆ విషయం చెప్పినప్పటి నుంచి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. హిందీలో వరుణ్ ధావన్ విషయంలోనూ ఫ్యాన్స్ అంతే! ఆయనకు ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...  Read More

  6. Brahmastra 2 : హృతిక్, యష్, రణ్‌వీర్ 'నో' చెప్పారు - విజయ్ దేవరకొండ 'యస్' అంటాడా?  

    విజయ్ దేవరకొండకు హిందీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. అయితే... ఆయన కంటే ముందు ఆ ఆఫర్ హృతిక్ రోషన్, యష్, రణ్‌వీర్ సింగ్ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు 'నో' చెప్పారు. మరి, విజయ్ దేవరకొండ ఏమంటారో? Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. సమంతకు వచ్చిన ఆ వ్యాధి అంత భయంకరమైనదా? ఇది వచ్చాక ఎన్నాళ్లు బతికే అవకాశం ఉంది?

    సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో మాత్రం చాలా మందికి తెలియదు. Read More

  10. Train Tickets Insurance: ట్రైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో చేస్తున్న ఒక్క తప్పుతో ₹10 లక్షలు అందకుండా పోతున్నాయి

    55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ప్రజలు కొంటుండగా, 37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. 8% టికెటింగ్ ఏజెంట్ల ద్వారా జరుగుతోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Embed widget