ABP Desam Top 10, 6 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు- సుప్రీంకోర్టులో పెరగనున్న తెలుగు జడ్జిల సంఖ్య
వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీపై కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఖాళీలపై ఫోకస్ పెట్టింది. Read More
Meta Threads: మస్క్ మామకు మెటా మస్కా - ట్విట్టర్‌కు పోటీగా ‘థ్రెడ్స్’ వచ్చేసింది, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ కొత్త యాప్ ను తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో వచ్చిన ఈ యాప్ తాజాగా వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More
TS POLYCET: పాలిసెట్‌లో తొలిసారి స్లైడింగ్ విధానం! నచ్చిన బ్రాంచ్‌కు మారవచ్చు!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. Read More
Mission Impossible 7: రన్నింగ్ ట్రైన్‌పై అదిరిపోయే యాక్షన్ సీన్లు, 61 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్‌లో అదే ఎనర్జీ - మేకింగ్ సీన్స్ చూసేయండి!
టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ లో రూపొందించిన యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. Read More
Priyanka Chopra: ఇండియన్ సినిమాల్లో ‘అవి’ చూపిస్తే చాలు, ప్రియాంక చోప్రా చీప్ కామెంట్స్, నెటిజన్ల ఆగ్రహం
ఇండియన్ సినిమాలపై నటి ప్రియాంక చోప్రా దారుణ వ్యాఖ్యలు చేసింది. భారతీయ సినిమాల్లో కేవలం అవి మాత్రమే చూపిస్తారంటూ చీప్ కామెంట్స్ చేసింది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. Read More
Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్
లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More
Mohammad Amir IPL 2024: ఐపీఎల్ లో ఆడేందుకు పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న పాక్ క్రికెటర్ - పెద్ద ప్లానింగే!
భారత్ - పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాల కారణంగా పాక్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు అనుమతించడం లేదు. Read More
Brushing at Night: రాత్రి బ్రష్ చేయడం లేదా? జాగ్రత్త, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది!
రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుని తీరాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. కానీ వినేవారు చాలా తక్కువమంది. ఇప్పుడు కొత్త అధ్యయన వివరాలతో మరింత సీరియస్ గా చెబుతున్నారు. Read More
Mukesh Ambani: రిచెస్ట్ పార్టీలో రీఎంట్రీ కోసం అంబానీ అడుగులు, ఎక్కువ దూరం లేదు!
ముకేష్ అంబానీ 13వ ప్లేస్‌లో ఉన్నారు. టాప్-10 లిస్ట్‌లోకి రావడానికి కేవలం ముగ్గుర్ని దాటితే చాలు. Read More