అన్వేషించండి

ABP Desam Top 10, 5 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Aditya-L1 Mission: రెండోసారి ఆదిత్య ఎల్1 కక్ష్య పెంపు - వెల్లడించిన ఇస్రో

    Aditya-L1 Mission: రెండోసారి ఆదిత్య ఎల్1 కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఐఎస్ఆర్టీఏసీ నుంచి ఈ విన్యాసం చేపట్టినట్లు తెలిపింది.   Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో మీరు కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ఫీచర్లు ఇవే - ఆన్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి!

    మీ వాట్సాప్‌లో కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ప్రైవసీ ఫీచర్లు ఇవే. Read More

  3. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. France Student Visa: ప్రాన్స్ లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం

    France Student Visa: ఫ్రాన్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది.   Read More

  5. Lalit Modi Ujjwala Raut : మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోడీ - సుశ్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత ఎవరితో డేటింగ్ చేస్తున్నారో తెలుసా?

    IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మళ్లీ ప్రేమలో పడ్డారు. సుష్మితా సేన్ తో బ్రేకప్ తర్వాత మోడల్ ఉజ్వల రౌత్ తో డేటింగ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు సాల్వే వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. Read More

  6. Sasivadane Movie: వాత పెట్టిన ఎదపై ఐస్ రాసినట్టు, ఆకట్టుకుంటున్న ‘డీజే పిల్లా’ లిరికల్ సాంగ్!

    రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘డీజే పిల్లా’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఎంతో వినసొంపుగా, మళ్లీ మళ్లీ వినేలా చేస్తోంది. Read More

  7. India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు

    India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ ‌మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More

  8. Asian Men's Hockey: క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు - పాక్‌పై టీమిండియా ఘనవిజయం - ఆసియా కప్ మనదే!

    IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వర్షార్పణమైనా హాకీలో మాత్రం టీమిండియా.. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. Read More

  9. Hair Mask: జుట్టు రాలడాన్ని నివారించే హెయిర్ మాస్క్- సింపుల్ గా ఇంట్లోనే వేసుకోవచ్చు

    ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి అనేక కారణాలు జుట్టు రాలడానికి దోహదపడతాయి. Read More

  10. Reliance Plans: మూడు సెక్టార్ల మీదే ముకేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్స్‌, లక్షల కోట్ల పెట్టుబడులు వాటిలోకే!

    వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాలన్నది ముఖేష్ అంబానీ ప్లాన్‌. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Embed widget