ABP Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Bike Stunts: వికటించిన మైనర్ల బైక్ విన్యాసాలు, కిందపడి గాయాలు, చుట్టుముట్టిన కేసులు
Bike Stunts: ఎలాంటి హెల్మెట్ ధరించకుండానే ఇద్దరు యువకులు బైక్ పై ప్రమాదకర స్టంట్లు చేశారు. నేరుగా వెళ్లి డైవడర్ ను ఢీకొట్టి ఇద్దరూ గాయాలపాలయ్యారు. Read More
Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!
ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో రెండు కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More
Best Prepaid Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు - జియో, ఎయిర్‌టెల్, వీఐ బెస్ట్ ప్లాన్లు!
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్లు ఇవే. Read More
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం (జూన్ 4న) నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాచీలను అనుమతించలేదు. Read More
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ జూన్ 16న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జీయర్ స్వామి అతిథిగా హాజరు కానున్నారు Read More
బుల్లితెర ప్రీమియర్‌కు సిద్ధమైన రక్షిత్ శెట్టి ‘777 చార్లీ’ - ఏ చానెల్‌లో అంటే..
కిరణ్‌రాజ్ కె దర్శకత్వం వహించిన శాండల్‌వుడ్ బ్లాక్‌బస్టర్ '777 చార్లీ'లో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ సినిమా జూన్ 11న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని ప్రకటించారు Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక
డార్క్ చాక్లెట్లలో భారీ లోహాలు ఉన్నట్టు ఒక కొత్త అధ్యయనం తేల్చింది. Read More
Byjus Loan Default: బైజూస్‌కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!
Byjus Loan Default: భారత్‌లోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీల్లో బైజూస్ ఒకటి! ప్రస్తుతం ఈ ఎడ్‌టెక్ కంపెనీ దివాలా అంచున నిలిచింది. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. Read More