తన సోదరుడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు నొప్పులు వచ్చాయా అని మా అమ్మని అడిగాను. వాడు పుట్టినప్పుడు నాకు కొంచెం కూడా నొప్పి లేకుండా పుట్టాడురా అని అమ్మ చెప్పిన సమాధానం విని షాకయ్యాను. తల్లికి పురిటి నొప్పులే రానివ్వని పవన్ లాంటి నాయకుడు ప్రజల్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు? వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు' అని నాగబాబు తెలిపారు.