అన్వేషించండి

ABP Desam Top 10, 5 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. National Birds Day 2024: రెక్కలుంటాయ్ కానీ ఎగరలేవు, ఈ పక్షుల లిస్ట్ పెద్దగానే ఉందే!

    National Birds Day: రెక్కలున్నా ఎగరలేని పక్షులు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. Read More

  2. Vivo X100 Series: కెమెరాలే అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - రేటు వింటే మాత్రం షాకే!

    Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  3. Redmi Note 13 5G Series: మోస్ట్ అవైటెడ్ రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Redmi Note 13 5G Series Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను లాంచ్ చేసింది. దీని వివరాలు ఇవే. Read More

  4. GATE Halltickets: గేట్-2024 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్‌‌లోడ్ చేసుకోండి!

    GATE 2024: గేట్-2024 పరీక్ష అడ్మిట్ కార్డులు జనవరి 4న విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. Read More

  5. Guntur Kaaram: ఏంటి గురూజీ, 'గుంటూరు కారం' కూడా కాపీయేనా?

    Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కథ ఓ నవల నుంచి కాపీ కొట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. Read More

  6. 90s web series review - #90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్

    90s web series review streaming on ETV WIN: హీరో శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ '#90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'. ఈటీవీ విన్ యాప్‌లో విడుదలైంది. ఈ సిరీస్ ఎలా ఉంది? Read More

  7. Hockey Olympic Qualifiers 2024: మహిళల హాకీ జట్టుకు షాక్‌,కీలక టోర్నీ ముందు వైస్‌ కెప్టెన్ దూరం

    Hockey Olympic Qualifiers 2024: రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 నుంచి జరగనున్న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీకి... జట్టు వైస్‌ కెప్టెన్‌ వంద‌న కటారియా దూర‌మైంది. Read More

  8. WFI controversy: జూనియర్‌ రెజ్లర్ల ఆందోళన, శుభవార్త చెప్పిన అడ్‌హక్‌ కమిటీ

    Wrestlers protest at Jantar Mantar:దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జూనియర్‌ రెజ్లర్ల ఆందోళనతో అడ్‌హక్‌ కమిటీ స్పందించింది. ఆరు వారాల్లో అండర్‌ -15, అండర్‌ – 20 నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌. Read More

  9. Skin Care with Glycerin : గ్లిజరిన్​తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది

    Glycerin Benefits : మీకు స్కిన్​ కేర్​లో గ్లిజరిన్ ఉపయోగించకపోతే ఇక నుంచి అయినా దానిని మీ రోటీన్​లో చేర్చుకోండి. ఎందుకంటే దీనితో మీ స్కిన్​ ఎన్ని బెనిఫిట్స్ పొందుతుందో తెలుసా? Read More

  10. Mobile Gaming App Downloads: గతేడాది 2,600 కోట్ల యాప్‌ డౌన్‌లోడ్స్‌ - పాపులర్‌ యాప్స్‌ ఇవే

    Mobile Gaming Apps: గేమింగ్ యాప్స్‌ డౌన్‌లోడ్ సంఖ్య 9.3 బిలియన్లు, దీనిదే ఫస్ట్‌ ప్లేస్‌. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Embed widget