ABP Desam Top 10, 4 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Viral Video: బైక్‌పై స్టంట్‌లు చేసిన అమ్మాయిలు, ఆ పై హగ్గులు ముద్దులు - వైరల్ వీడియో
Viral Video: ఇద్దరు అమ్మాయిలు బైక్ స్టంట్‌లు చేస్తూ ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
Pixel 7a India Launch: సూపర్ డూపర్ ఫీచర్లతో గూగుల్ Pixel 7a స్మార్ట్ ఫోన్, భారత్ లో లాంచింగ్ ఎప్పుడంటే?
టెక్ దిగ్గజం గూగుల్ Pixel 7a పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచింగ్ తేదీని గూగుల్ ఇండియా అనౌన్స్ చేసింది. Read More
IMU: ఇండియన్ మారిటైం వర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇవే!
సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్, సీమ్యాట్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. Read More
తొలిసారి తన బేబీ బంప్ వీడియోను షేర్ చేసిన ఇలియానా
తాను తల్లి కాబోతున్నాననంటూ హీరోయిన్ ఇలియానా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా తొలిసారి తన బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది. Read More
Brahmamudi May 4th: గదిలో కావ్య అరుపులు, కేకలు- ఇంద్రాదేవి ముందు అడ్డంగా బుక్కైన రాజ్, ఫుల్ కామెడీ
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More
మధ్యాహ్నం నిద్ర మంచిదేనా? ఎక్కువ సేపు కునుకేస్తే ప్రమాదమా?
ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన పరిశోధనలో 71 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని, కనీసం 9 గంటలు కూడా నిద్రపోలేని స్థితిలో ఉన్నారని తేలింది. Read More
Stock Market: యూఎస్ ఫెడ్ వడ్డీ పెంచినా.. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లోనే!
Stock Market Opening 04 May 2023: స్టాక్ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ఉన్నాయి. యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచినా మన మార్కెట్లపై ఎఫెక్ట్ తక్కువగానే ఉంది. Read More