అన్వేషించండి

Brahmamudi May 4th: గదిలో కావ్య అరుపులు, కేకలు- ఇంద్రాదేవి ముందు అడ్డంగా బుక్కైన రాజ్, ఫుల్ కామెడీ

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఎట్టకేలకు రాజ్ గదిలోకి కావ్య భార్యగా అడుగుపెడుతుంది. ఇద్దరూ కాసేపు గదిలో వాదించుకుంటారు. బ్రహ్మముడి తీయకూడదని చెప్పేసరికి దాన్ని అలాగే ఉంచుకుని నిద్రపోతారు. కావ్య కింద పడుకుంటే బెడ్ మీద రాజ్ పడుకుంటాడు. నిద్రలో కావ్య వేరే వైపు తిరిగే సరికి రాజ్ మంచం మీద నుంచి దొర్లుకుంటూ పెళ్ళాం మీద పడిపోతాడు. దీంతో కావ్య గట్టిగా కేకలు వేసి దగ్గరకు రావద్దని అరుస్తుంది. మీరు పెద్ద విలన్ అనుకోలేదు దగ్గరకి రావద్దని అంటుంది. అప్పుడే ఇంద్రాదేవి ఏమైందని గది డోర్ తీస్తుంది. కావ్య అమ్మమ్మ అని ఒక్క ఉదుటున వెళ్ళి తనని కౌగలించుకుని వణికిపోతుంది. ఇంద్రాదేవి రాజ్ అని కొంటెగా చూస్తుంది. ఏమి లేదు నువ్వు అయినా చెప్పమని కావ్యని అడుగుతాడు. ఏం చెప్పాలి ఏడుపు వస్తుందని అనడం భలే ఫన్నీగా ఉంటుంది.

Also Read: లాస్యని మెడ పట్టుకుని బయటకి గెంటేసిన నందు- రాజ్యలక్ష్మిపై దివ్యకు మొదలైన అనుమానం

బుధవారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

భార్యాభర్తలను కలిపేందుకు రుద్రాణి చెప్పిన విధంగా ఇంద్రాదేవి పూజారిని పిలిపించి పూజ చేయిస్తుంది. అబద్ధం చెప్పి ఇద్దరికీ బ్రహ్మముడి వేసి కలిసి ఉండేలా చేశానని దీని వల్ల అపరాధం ఏమి జరగదు కదా అని భర్త సీతారామయ్యతో అంటుంది. మంచి పని కోసం చేసిన దాన్ని దేవుడి దీవిస్తాడని సర్ది చెప్తాడు. ఇక స్వప్న ఒక్కతే ఇంటికి రావడంతో అప్పు ఎక్కడని కనకం గుమ్మంలోనే నిలదీస్తుంది. తనకి ఏదో ఆర్డర్ వచ్చిందని డెలివరీ ఇవ్వడం కోసం వెళ్ళిందని చెప్తుంది. కనకం ఒక అబ్బాయి ఫోటో ఇచ్చి రేపు పెళ్లి చూపులకు వస్తున్నారని పెళ్ళికి సిద్ధమవమని చెప్తుంది. మీ నాన్న ఈ సంబంధం చూశారు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్తుంది.

Also Read: పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కృష్ణ- మురారీ మీద ప్రేమ చిగురిస్తుందా?

రాహుల్ త్వరలోనే నన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మహారాణిలా దర్జాగా ఆ ఇంట్లో అడుగు పెడతాను ఈ చిన్న కొంపలో ఉండే గతి తనకి ఉండదని మనసులో అనుకుంటుంది. ఇక రాజ్ నిద్ర వస్తుంటే ఆపుకుని కూర్చుంటాడు. అది చూసి ఇంద్రాదేవి గదికి వెళ్ళమని చెప్తుంది. నేను వెళ్తే కళావతి కూడా వస్తుందిగా అంటాడు. తను నీ భార్య స్టోర్ రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదని తీసుకెళ్లామని గదమాయిస్తుంది. తనని భార్యగా ఇంకా అంగీకరించలేదు ఎలా వెళ్తుందని అపర్ణ అంటుంటే శుభాష్ అడ్డుపడతాడు. భార్యాభర్తలను విడదీస్తే నిన్ను నేను భార్యగా యాక్సెప్ట్ చేయనని అనేసరికి అపర్ణ మౌనంగా ఉంటుంది. దీంతో చేసేది లేక రాజ్ గదికి వెళ్ళడానికి లేస్తుంటే కావ్య రానని అంటుంది. భార్యగా మనస్పూర్తిగా పిలిస్తేనే వస్తానని చెప్తుంది. పూర్తిగానే పిలుస్తున్నా రా అనేసి కావ్యని తన గదికి తీసుకుని వెళతాడు. కాసేపు ఇద్దరూ గదిలో కీచులాడుకుంటారు. తర్వాత రాజ్ భయంకరంగా గురక పెడుతూ కావ్యకి నిద్ర పట్టకుండా చేస్తాడు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget