అన్వేషించండి

తొలిసారి తన బేబీ బంప్ వీడియోను షేర్ చేసిన ఇలియానా

తాను తల్లి కాబోతున్నాననంటూ హీరోయిన్ ఇలియానా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా తొలిసారి తన బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది.

Ileana Baby Bump : తల్లి కాబోతున్నానంటూ గత కొన్ని రోజుల క్రితం అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్ ఇలియానా.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. బేబీ బంప్ వీడియోను షేర్ చేసి మరోసారి ప్రేక్షకులకు మరో అప్ డేట్ ఇచ్చింది. తాను తల్లి కాబోతున్నానని ప్రకటించిన ఇలియానా.. ఇప్పటివరకూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ వార్త కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది.

హీరో పోతినేని రామ్ సరసన 'దేవదాసు' చిత్రంతో 2016లో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా..  చాన్నాళ్ల పాటు అగ్ర హీరోయిన్ గా నిలిచింది. పలువురు స్టార్ హీరోలు, యువ నటుల సరసన నటించిన ఈ భామ.. మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమైందోగానీ.. ఆమెకు టాలీవుడ్ లో సడెన్ గా అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. దీంతో ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది.

టాలీవుడ్ తో పోలిస్తే.. బాలీవుడ్ లో ఊహించినంత సక్సెస్ రాకపోయినా ఇంతకాలం ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 18న తాను తల్లి కాబోతున్నానంటూ చిన్నారి డ్రెస్‌తో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన చిన్నారి డార్లింగ్ ను కలిసేందుకు ఎదురుచూడడం తన వల్ల కావడం లేదని పేర్కొంది. ఈ వార్తతో అంతా ఉలిక్కిపడ్డారు. అదేంటీ.. ఇలియానా పెళ్లి చేసుకోలేదు కదా అంటూ చర్చ పెట్టారు. కనీసం తండ్రెవరో చెప్పమంటూ సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఇల్లు అవేవీ పట్టించుకోకుండా కూల్‌గా తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది.
తొలిసారి తన బేబీ బంప్ వీడియోను షేర్ చేసిన ఇలియానా

ఇలియాన పోస్టును చూసి కొందరు సినిమా ప్రమోషన్స్ కోసం కాబోలని కొట్టిపారేశారు. అయితే, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసిన వీడియోతో అందరికీ స్పష్టత ఇచ్చేసింది.  ఈ పోస్టులో ఆమె మోకాళ్ల వరకు ఉన్న గౌను ధరించి ఉంది. బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కూర్చుని ఉన్న ఇలియానా.. తన బేబీ బంప్‌ని చూపిస్తూ వీడియోను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. పక్కనే తన పెంపుడు కుక్క పడుకుని ఉండగా.. ఇలియానా తన చేతిలో కాఫీ కప్పును పట్టుకుని ఉంది. ఇలియానా తన బేబీ బంప్‌ను ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైమ్.

ఇలియానా తల్లి కాబోతున్న విషయం తెలిసినప్పట్నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా.. 2019లో అతని నుంచి విడిపోయింది. ఇటీవల నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీ తదితరులతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు కూడా వెళ్లారు. కానీ ఇలియానా మాత్రం తన రిలేషన్ షిప్ స్టేటస్ పై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం చెప్పలేదు.

Also Read: అన్నపై తమ్ముడి ఎఫెక్ట్ - 'కస్టడీ' బిజినెస్‌‌కు ‘ఏజెంట్’ గండం?

టాప్ హెడ్ లైన్స్

Varanasi: మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
King Release Date: డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
Sai Pallavi: నిత్యా రెడ్డిగా సాయి పల్లవి... 'ఓం'లో పవర్ ఫుల్ పోలీసుగా
నిత్యా రెడ్డిగా సాయి పల్లవి... 'ఓం'లో పవర్ ఫుల్ పోలీసుగా

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
Embed widget