By: ABP Desam | Updated at : 31 Dec 2022 03:09 PM (IST)
ABP Desam Top 10, 31 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi Air Pollution: ఢిల్లీలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్, దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
Delhi Air Pollution: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. Read More
Whatsapp Broadcast: ఒక్క సెకనులో 256 మందికి మెసేజ్‌లు - వాట్సాప్‌లో ఈ ఫీచర్ మీకు తెలుసా?
వాట్సాప్‌లో ఈ బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ద్వారా ఒకేసారి 256 మందికి మెసేజ్‌లు పంపవచ్చు. Read More
Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్
ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 2 గంటల పాటు లాగిన్ సమస్య తలెత్తింది. వెంటనే ట్విట్టర్ సమస్యను సరిద్దింది. Read More
AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. Read More
Thaman On Veera Simha Reddy : కలుద్దాం, దుమ్ము లేపుదాం - 'వీర సింహా రెడ్డి' హైప్ ఎక్కిస్తున్న తమన్
Veera Simha Reddy Movie Update : నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమాపై తమన్ హైప్ ఎక్కిస్తున్నారు. దుమ్ము లేపుదామని ఆయన చెబుతున్నారు. Read More
Naresh Pavitra Marriage : లిప్ కిస్సుతో గుడ్ న్యూస్ చెప్పిన నరేష్, పవిత్రా లోకేష్
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ రోజు నరేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. Read More
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Number 10 Jersey: ఆటగాళ్లు.. వారు ధరించే జెర్సీలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. అదేంటో దిగ్గజాలంతా జెర్సీ నంబర్ 10 అంటే ఇష్టపడతారు! పీలె నుంచి సచిన్ వరకు జెర్సీ 10 ధరించిన ఐదుగురు లెజెండ్స్ వీరే! Read More
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
బ్రెజిల్‌కు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం పీలే అనారోగ్యంతో కన్నుమూశారు. Read More
Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విషెస్ చెప్పండి
Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులను తెలుగులోనే విష్ చేయండి. Read More
Pele Assets Value: ఫుట్‌బాల్ మాంత్రికుడు పీలే ఆస్తుల విలువెంతో తెలుసా?, పాత తరం ఆటగాడైనా ఇప్పటి వాళ్లకు ధీటుగా సంపాదన
తన యుగంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. Read More
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!