అన్వేషించండి

Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విషెస్ చెప్పండి

Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులను తెలుగులోనే విష్ చేయండి.

Happy New Year 2023: కొత్త  ఏడాది రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. ఇప్పటికే అందరూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు వేడుకలకు సిద్ధమైపోయుంటారు. అలాగే వాట్సాప్‌లో తన స్నేహితులను, బంధువులను విష్ చేయడానికి తెలుగులోనే శుభాకాంక్సలు చెప్పండి. ఇక్కడ మేం కొన్ని తెలుగు విషెస్ ఇచ్చాం. వీటిని మీ బంధువులకు, సన్నిహితులకు పంపండి.

1. నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో 
మీరు మీ కుటుంబంతో సంతోషాలను పంచుకోవాలని కోరుకుంటూ 
మీకు కొత్త ఏడాది శుభాకాంక్షలు.

2. ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు
సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు

3. కాలం పరుగులో మరో మైలురాయి
ఈ కొత్త సంవత్సరం...
ఈ సంవత్సరమంతా జయాలు కలగాలి
సంతోషాలు కలగాలని కోరుకుంటూ
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

4. ఉప్పొంగే ఉత్సాహంతో,
అవధులు లేని ఆనందంతో
అంబరాన్నంటే వేడుకలతో
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

5. సంబరాలు మిన్నంటే వేళ
నింగి నేల కాంతుల హేళ
కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

6. కొత్త ఏడాదిలో మీ కలల నిజం అవ్వాలి.
మీ ఆశయాలు సిద్ధించాలి
మీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలని
ఆశిస్తూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

7. తీపి, చేదు కలిసిందే జీవితం..
కష్టం, సుఖం తెలిసిందే జీవితం...
ఆ జీవితంలో ఆనందోత్సహాలు
పూయించేందుకు వస్తుంది
కొత్త ఏడాది...
నూతన సంవత్సర శుభాకాంక్షలు

8. కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం
మనోబలంతో ముందుకు సాగుదాం
కష్టాలతో పోరాడి జీవితాలను సరిదిద్దుకుందాం
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

9. చేసిన తప్పులను మరిచిపో
వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగిపో
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో
కొత్త ఆశలు మదిలో చిగురింపజేసుకో
 మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

10. నవీన ఆశలతో
నూతన ఆశయాలతో
వినూత్న ఆరంభాలతో
సరికొత్త ఆలోచనలతో
గతం మిగిల్చిన జ్ఞాపకాలు
 సంతోషాలను పంచిన క్షణాలతో
చేదు అనుభవాల పాఠాలతో
మరో మజిలీని స్వాగతిస్తూ
మీ కలలు సాకారం కావాలని ఆశిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

11. మీకు 2023 అద్భుతమైన,
సంతోషకరమైన సంవత్సరంగా మారాలని ప్రార్థిస్తున్నాను
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

12. కష్టాలెన్నైనా సరే రానీ...
సవాళ్లెన్నయినా సరే ఎదురవనీ...
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం...
ఈ ఏడాది మీకు గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ...
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

13. గత సంవత్సరం ఇచ్చిన అనుభవాల స్పూర్తితో...
ఈ సంవత్సరం మరెన్నో విజయాలను సాధించాలని..
మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ...
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

14. గడిచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ...
చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ..
దూరం అయిన బంధాలను తిరిగి కలుపుకుంటూ...
ఆగిపోయిన కలలకు ఆశలు కల్పిస్తూ...
చేయాల్సిన పనులను నిర్ధేశించుకుంటూ...
మన జీవితాలలో వెలుగుల కోసం ప్రార్థిస్తూ...
లక్ష్య సాధనకు పోరాటాన్ని ప్రారంభిస్తూ...
నూతన సంవత్సరంలోకి అడుగుపెడదాం...
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Also read: కొత్త ఏడాదిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ పనులు చేస్తామని ప్రమాణం చేయండి

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget