ABP Desam Top 10, 28 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఐరాస జనరల్ అసెంబ్లీలో హమాస్ యుద్ధంపై తీర్మానం, ఓటింగ్‌కి దూరంగా భారత్
Israel Hamas War: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై యూఎన్‌లో ఓటింగ్ జరగ్గా భారత్ దూరంగా ఉంది. Read More
Audio Video Calls on X: ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్ - ఫీచర్‌ను తీసుకొచ్చిన ఎలాన్ మస్క్!
ఎక్స్/ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను తీసుకువచ్చినట్లు ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More
AP SSC Exam Fee: ఏపీ 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు షెడ్యూలు విడుదల - ఎప్పటిదాకా ఫీజు చెల్లించవచ్చంటే?
ఏపీలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు విడుదలైంది. అక్టోబరు 28 నుంచి నవంబర్ 10 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు Read More
Varun Tej: చిరంజీవి సచిన్, పవన్ కల్యాణ్ విరాట్ కోహ్లీ, భలే చెప్పావయ్యా వరుణ్!
మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా స్టార్ స్టోర్ట్స్ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా హీరోలను, క్రికెట్ స్టార్స్ తో కంపేర్ చేశారు. ఇంతకీ ఆయన ఎవరిని ఎవరితో పోల్చారంటే? Read More
Anupam Kher : ‘పుష్ప’తో పోల్చితే ‘కశ్మీర్ ఫైల్స్’ బెస్ట్, మరోసారి సంచనల వ్యాఖ్యలు చేసిన అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి తాను జాతీయ చలన చిత్ర అవార్డుకు అర్హుడినని చెప్పుకొచ్చారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘కశ్మీర్ ఫైల్స్’ అద్భుతమైన సినిమా అన్నారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ప్రారంభం, ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ
37th National Games: కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణసంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి. Read More
ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
ఎప్పుడూ తినే పండ్లే కాదు, అప్పుడప్పుడు ఈ బ్లాక్ బెర్రీలను కూడా తింటూ ఉండాలి. Read More
Latest Gold-Silver Price 28 October 2023: పసిడి పరుగో పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More