అన్వేషించండి

ABP Desam Top 10, 28 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Modi in Rozgar Mela: ఆటోమొబైల్‌, ఫార్మా, టూరిజం రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయి: మోదీ

    Modi in Rozgar Mela:51వేలకు పైగా అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ యువతకు పంపిణీ చేశారు. Read More

  2. Whatsapp: ఇక వాట్సాప్ స్టేటస్‌కు అవతార్‌లతో రిప్లై - కొత్త ఫీచర్‌తో రానున్న మెటా!

    వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టేటప్ అవతార్ రిప్లై. Read More

  3. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!

    వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More

  4. Degree Admissions: డిగ్రీ రెండో విడత ప్రవేశాలకు ఆగస్టు 28 నుంచి రిజిస్ట్రేషన్, షెడ్యూలు ఇలా!

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. Read More

  5. Upcoming OTT Release: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న ‘ఖుషి‘ - ఓటీటీలో ఏకంగా 22 చిత్రాలు

    విజయ్ దేవరకొండ-సమంత నటించి 'ఖుషి' సినిమా ఈ వారంలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఓటీటీలో మాత్రం ఏకంగా 22 కొత్త మూవీస్ విడుదలకు రెడీ అవుతున్నాయి. Read More

  6. Janhvi Kapoor: పేరెంట్స్ కోసం ప్రేమను వదులుకున్నా - తన ఫస్ట్ లవ్ గురించి జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తొలి ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పేరెంట్స్ ఆ ప్రేమను ఒప్పుకోకపోవడంతో వదులుకున్నట్లు చెప్పుకొచ్చింది. Read More

  7. Neeraj Chopra: వరల్డ్ ఛాంపియన్ అయ్యాక నీరజ్ చోప్రా రియాక్షన్ ఇదే!

    ఇన్నాళ్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా ఉన్న నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. స్వర్ణం గెలిచిన తర్వాత చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Read More

  8. World Athletics Championships: నిరాశపరిచిన రిలే బృందం - పరుల్ చౌదరి కొత్త రికార్డు

    బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం మీద ఆశలు రేపిన పురుషుల 4x400 మీటర్ల రిలే టీమ్ నిరాశపరిచింది. Read More

  9. Leftover Rice: అన్నం మిగిలిపోయిందా? ఇలా టేస్టీ రైస్ బాల్స్ చేసేయండి

    అన్నం మిగిలిపోతే పడేయకుండా స్నాక్స్ లా మార్చేయండి. Read More

  10. Tomato Price: కిలో టమాట 5 రూపాయలే!

    Tomato Price: కామన్‌ మ్యాన్‌కు గుడ్‌న్యూస్‌! రైతన్నకు బ్యాడ్‌ న్యూస్‌! మరికొన్ని రోజుల్లోనే టమాట ధరలు దారుణంగా పడిపోనున్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget