Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఒక్కటయ్యారు. డిసెంబర్ 4వ తేదీన పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.
Naga Chaitanya Sobhita Dhulipala Marriage: టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం (డిసెంబర్ 4వ తేదీ) రాత్రి పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత ఘనంగా వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అధికారికంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
నాగార్జున ఎమోషనల్ ట్వీట్...
ఈ సందర్భంగా నాగార్జున ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘శోభిత, నాగచైతన్య తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని కలిసి ప్రారంభించడం నాకు స్పెషల్, ఎమోషనల్ మూమెంట్. నేను ఎంతగానో ఇష్టపడే చైకి కంగ్రాట్స్. అలాగే మా కుటుంబంలోకి శోభితకు స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని తెచ్చావు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు జరిగిన సంవత్సరంలో ఆయన విగ్రహం ముందు ఈ వేడుకలు జరగడం వీటికి మరింత లోతైన అర్థాన్ని తీసుకు వచ్చాయి. ఈ ప్రయాణంలో జరిగే ప్రతి అడుగులో ఆయన ప్రేమ, గైడెన్స్ ఉంటాయని అనిపిస్తుంది. ఈరోజు అందిన లెక్కలేని ఆశీస్సులకు నా ధన్యవాదాలు.’ అని అందులో పేర్కొన్నారు.
Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024
This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm
ఈ వివాహం జరిగిన సందర్భంగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అన్న, వదిన సంతోషంగా ఉండాలని ట్వీట్లు చేస్తున్నారు. పలువురు నెటిజన్లు కూడా ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
First pictures of the Lovely Couple @chay_akkineni & @sobhitaD are here 🤩❤️
— $@! (@sai290395) December 4, 2024
Wishing them a Happy Married Life 💐#ChaySo 😍#NagaChaitanyaSobhitawedding #NagaChaitanya #SobhitaDhulipala pic.twitter.com/PaQlu1EVmh
Wishing you a lifetime filled with love, laughter, and countless moments of joy🤗😍 .May your marriage be everything you’ve ever dreamed of and more🧿♾️.#NagaChaitanya #SobhitaDhulipala#ChaySo pic.twitter.com/ERCF5cirfL
— Chay DHF (@chay_dhf) December 4, 2024
Illagee 10 dhii kallallu miru santothsam vundandeee
— NagaChaitanya_Fan❤️ (@chay_rohit_fan) December 4, 2024
Happy marriage life Anna vadinaa 🥰
💕🫣♥️💕♥️💕🫣🫣🤩❣️#ChaySo #NagaChaitanya #sobitha pic.twitter.com/cQjgkLMcfG
Best wishes to #NagaChaitanya and #sobhita on their wedding ।
— Teji Rj31 (@teji_rj31) December 4, 2024
Wishing them a future filled with love and happiness.#SoChay #ChaySo pic.twitter.com/koSrGk9cW4