ఒక నాయకుడు అధికారం కోసం కాకుండా, నిజాయితీ కోసం మాట్లాడారని అభిప్రాయపడుతూ ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.