వైసీపీ లీడర్స్‌కు నేను చెప్పేది ఒకటే: నేను ఎవరి పర్సనల్ విషయాలు మాట్లాడను. అలాంటి విషయాలు మాట్లాడితే వాళ్లు ఇంట్లో నుంచి బైటికి కూడా రాలేదు, అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.