ABP Desam Top 10, 24 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
BRS Reconstruction : బీఆర్ఎస్‌లో భారీ మార్పుల దిశగా కేసీఆర్ ఆలోచనలు - పార్టీ వ్యవస్థనే మార్చబోతున్నారా?
KCR : బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకూ జరిగిన తప్పుల్ని సరిదిద్దాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. Read More
OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?
OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More
iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?
iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More
JEE Main: నేటి నుంచి జేఈఈ మెయిన్ 2024 పరీక్షలు, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
జేఈఈ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. Read More
Devara: ఎన్టీఆర్ సినిమా ఇంకా లేట్ - దేవర వాయిదాకు కారణాలు ఇవే!
NTR's Devara Movie Update: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' విడుదల వాయిదా పడటం ఖాయమని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. Read More
Prasanth Varma: ‘హనుమాన్‘లో ఆ పాత్ర కోసం ‘కాంతార‘ స్టార్, అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ
Prasanth Varma: ‘హనుమాన్‘ మూవీలో విభీషణుడి పాత్రకు తొలుత రిషబ్ శెట్టిని అనుకున్నారట దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ, కొన్ని కారణాలతో సముద్ర ఖనిని తీసుకోవాల్సి వచ్చిందట. Read More
Australia Open 2024: ప్రపంచ నెంబర్1 బోపన్న, చరిత్ర సృష్టించిన భారత స్టార్
Rohan Bopanna: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నచరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌కు చేరడం ద్వారా43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోనున్నాడు. Read More
Satwik-Chirag: వరల్డ్ నెంబర్ వన్ మనమే, సత్తా చాటిన సాత్విక్-చిరాగ్ శెట్టి
Satwik-Chirag: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. Read More
Heart Disease : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది
Healthy Heart : జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే మీ ఆరోగ్యంతో పాటు గుండె కూడా పదిలంగా ఉంటుంది. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Budget 2024: టాక్స్ స్లాబ్స్‌లో మార్పులు ఉంటాయా, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు?
ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) నుంచి టాక్స్‌పేయర్లు చాలా వరాలు ఆశిస్తున్నారు. Read More