BRS Reconstruction : బీఆర్ఎస్‌లో భారీ మార్పుల దిశగా కేసీఆర్ ఆలోచనలు - పార్టీ వ్యవస్థనే మార్చబోతున్నారా?

KCR : బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకూ జరిగిన తప్పుల్ని సరిదిద్దాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

BRS Reconstruction Progress:  కారు షెడ్డుకెళ్లలేదని సర్వీసింగ్ కు వెళ్లిందని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు.  ఆయన మాటల్లో అంతరార్థం వేరే ఉంది. సర్వీస్ చేసిన కారు సరికొత్త పద్దతిలో తెరపైకి రాబోతోందని

Related Articles