News
News
X

ABP Desam Top 10, 24 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Ideas of India Summit 2023: ధర్మం వైపు నిలబడడమే మా సిద్ధాంతం, భారతీయుడిగా ఎంతో గర్వంగా ఉంది - ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే

  Ideas of India Summit 2023: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌ను ABP నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే ప్రారంభించారు. Read More

 2. Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

  చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More

 3. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

  గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

 4. TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల - ముఖ్యమైన తేదీలివే!

  తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. Read More

 5. Pawan Kalyan: ఆ సినిమా కోసం మాంసాహారం మానేసిన పవన్, కారణం ఏంటో తెలుసా?

  పవన్ కల్యాణ్ తాజాగా ‘వినోదయ సీతమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. మేన అల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం, పవన్ నాన్ వెబ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. Read More

 6. Veera Simha Reddy OTT Record: ఓటీటీలో దుమ్మురేపుతున్న’వీరసింహారెడ్డి’, డిజిటల్‌ వేదికపై సరికొత్త రికార్డ్!

  థియేటర్లలో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య మూవీ ‘వీరసింహారెడ్డి’ ఓటీటీలోనూ సంచనలం సృష్టిస్తోంది. గతంతో ఏ సినిమా సాధించని రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. Read More

 7. Jasprit Bumrah: బుమ్రాని ఐపీఎల్ ఆడనివ్వరా? బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందా? - ఆకాష్ చోప్రా ఏం అంటున్నాడు?

  జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ఆడటంపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. Read More

 8. IND W vs AUS W: చివరి బంతి వరకు పోరాడి ఓడిన భారత్ - టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా!

  భారత్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

 9. నలుగురితో కలిస్తే, ఈ ప్రాణాంతక వ్యాధులు దరిచేరవట!

  స్నేహం ఆరోగ్యాన్ని కాపాడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. అదెలాగంటే.. Read More

 10. TATA Motors: EV బిజినెస్‌పైనే టాటా గ్రూప్‌ ఫోకస్‌ - దూకుడు పెంచేందుకు కీలక నిర్ణయం

  EVల కోసం ఉపయోగించే, సనంద్‌లోని తన లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. Read More

Published at : 24 Feb 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!