అన్వేషించండి
Yadadri Temple: యాదాద్రీశుని దర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్ట
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్బంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
యాదాద్రీశుని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
1/8

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
2/8

సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు అధికారులు ఉన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు.
Published at : 08 Nov 2024 04:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















