News
News
X

ABP Desam Top 10, 23 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Viral Video: బాత్‌టబ్‌లో పాముని మెడలో వేసుకుని చిన్నారి డ్యాన్స్, అలాగే బ్రష్ చేసుకుంది కూడా - వైరల్ వీడియో

    Viral Video: ఓ చిన్నారి పాముని మెడలో వేసుకుని బాత్‌టబ్‌లో బ్రష్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. Read More

  2. Jio 5G: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - 5జీ సేవలు షురూ!

    జియో 5జీ సేవలు మనదేశంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి. Read More

  3. అతి చేస్తే ఇలాగే ఉంటది మరి- గూగుల్ అయినా ఇంకెవరైనా!

    ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్, తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. Read More

  4. TS Agricet Result: వెబ్‌సైట్‌లో టీఎస్‌ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్ సెట్ మెరిట్ జాబితా

    అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలు) కూడా యూనివర్సి విడుదల చేసింది. Read More

  5. Mega 154 Title Teaser: చెతిలో బీడీ, చెవికి పోగు - మాస్‌ లుక్‌లో చిరు, దీపావళి రోజు ‘టైటిల్’ ధమాకా!

    మెగాస్టార్ అభిమానులు అదిరిపోయే దీపావళి కానుక అందుకోబోతున్నారు. చిరంజీవి తాజా సినిమా మెగా 154 టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Read More

  6. జపాన్‌లోనూ RRR హవా - అక్కడి రికార్డులనూ బద్దలకొట్టిన ఫస్ట్ డే కలక్షన్స్!

    దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా జాపాన్ లో రికార్డులు బద్దలు కొట్టింది. సినిమా విడుదల చేసిన తొలి రోజే రూ. 1 కోటి వసూలు చేసి ఔరా ! అనిపించింది. Read More

  7. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  9. Worlds Largest Cruise Ship: ఓలమ్మో, ఇది షిప్పా? సిటీనా? 15 రెస్టారెంట్లు.. 7 స్విమ్మింగ్ ఫూల్స్ - ప్రపంచంలో అతి పెద్ద క్రూయిజ్ షిప్ ఎంట్రీకి సిద్ధం!

    ప్రపంచంలో అతి పెద్ద క్రూయిజ్ షిప్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక సౌకర్యాలతో జల ప్రవేశం చేయబోతున్నది. Read More

  10. Kotak Mahindra Bank Q2 Results: క్యూ2లో క్యూట్‌ ప్రాఫిట్‌ పట్టిన కోటక్‌ బ్యాంక్‌

    బ్యాంక్‌ మొత్తం ఆదాయం గత ఏడాది జులై-సెప్టెంబర్‌ కాలంలోని రూ. 8,408 కోట్ల నుంచి Q2FY23లో రూ. 10,047 కోట్లకు పెరిగింది. Read More

Published at : 23 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?